TS SSC Results 2024: మరికొద్దిసేపట్లో తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో ఎన్టీవీ https://ntvtelugu.com/telangana-ssc-results-2024 డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసి సులుగా చెక్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
TS SSC Results 2024: తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.