Trump Google Search Controversy: నిత్యం తన నిర్ణయాలతో సంచలనాలు సృష్టిస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నిజంగా ఇది అవమానమే. ఒక రకంగా చెప్పాలంటే ఇది అమెరికాకు కూడా అవమానమే. అసలు ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా.. కొంతకాలం క్రితం గూగుల్‌లో “ఇడియట్” అని టైప్ చేస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాలు కనిపించాయి. ఇది రాజకీయ చర్చకు దారితీసింది. గూగుల్ ఉద్దేశపూర్వక పక్షపాతంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి గూగుల్ స్పందించింది.. ఇందులో ఏ…