Justin Trudeau Katy Perry: కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో వార్తల్లోకి ఎక్కారు. ఆయన కొంతకాలంగా గాయని కేటీ పెర్రీతో డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అవి పుకార్లు కావని వారి మధ్య సంబంధాన్ని ఒక ఫోటో బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది. వారిద్దరూ ఒక పడవలో ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ వైరల్ ఫోటోలలో ట్రూడో చొక్కా లేకుండా కేటీ పెర్రీని…