చిత్ర పరిశ్రమ అన్నాకా అవమానాలు తప్పవు. మరి ముఖ్యంగా హీరోయిన్లకు ట్రోలింగ్ తప్పదు.. హీరోయిన్ ఎలా ఉన్నా ట్రోల్ చేస్తూనే ఉంటారు ట్రోలర్స్.. ఇక కొంతమంది హీరోయిన్లు ట్రోల్స్ ని పట్టించుకోరు.. మరికొంతమంది ఆ ట్రోలర్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చి బుద్ధి చెప్తారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల సామ్ డ్రెస్సింగ్ పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. బోల్డ్ అవతారంలో కనిపిస్తున్న సామ్ పై…