రకుల్ ప్రీత్ సింగ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.రకుల్ ప్రీతిసింగ్ కు తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో ఈ భామ బాలీవుడ్ కు చెక్కెసింది.అక్కడ పలు సినిమాలలో నటించి మెప్పించింది. కానీ ఈ భామకు అక్కడ అంతగా కలిసి రావడం లేదు ఆమె చేసిన ప్రతి సినిమా కూడ నిరాశ పరుస్తుంది. దీనితో ఈ…