ప్రజంట్ సమంత కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది.దీంతో మళ్లీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. అలా అని పిచ్చి పిచ్చి ప్రాజెక్ట్‌లు కాకుండా ఐడియాతో కథలు ఎంచుకుంటుంది సామ్. ఇందులో భాగంగా ఇప్పటికే ‘మా ఇంటి బంగారం’ మూవీతో ఓ పవర్ ఫుల్ ఉమెన్ గా రాబోతుంది. అయితే తాజాగా సమంత లిస్ట్ లోకి మరో కోలివుడ్ మూవీ చేసినట్లు సమాచారం.. Also Read : MSV : చిరు మూవీలో మోహన్ బాబు మేనరిజం.. ఆ క్రెడిట్…