Home
Today Astrology
Today Astrology News
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని డబ్బు.. మీరేనేమో తెలుసుకోండి!
Sunday Astrology November 15 2026: తులా రాశి వారికి అనుకోని ఆర్థిక లాభాలు కలుగుతాయి. నూతన వస్తువులు లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు రాజకీయ వేడుకలు, విందులలో పాల్గొంటారు. శ్రీ నారాయణి అమ్మవారి దేవీ కవచం పారాయణం చేయాలి. కర్కాటక రాశి వారికి సృజనాత్మక ఆలోచనలు కలిసి వస్తాయి. చిన్న చిన్న విభేదాలను తొలగించుకుని కుటుంబంలో అనుకూలతలను పెంచుకుంటారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. శ్రీ త్రిపుర భైరవి అమ్మవారిని స్మరించి… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అత్యంత జాగ్రత్త.. మీరున్నారో చూసుకోండి!
Monday Astrology November 9 2026: మీన రాశి వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనస్పర్థలను తగ్గించుకుని కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. షేర్లు, పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అర్ధనారేశ్వర స్వామి వారిని ఆరాధించి శివమానస పూజ చేసుకోవాలి. కుంభ రాశి వారు గౌరవ మర్యాదలను కాపాడుకోవాలి. మానసిక సంతోషం ఉండి, అనవసర రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి. లక్ష్మీ అమ్మవారికి తులసి అర్చన… -
Diwali Horoscope 2026: దీపావళి రోజు దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
Sunday Horoscope November 8 2026: దీపావళి పర్వదినాన వెలుగుల పండగ సందర్భంగా అందరి జీవితాల్లోనూ ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటూ.. ఈ పవిత్ర రోజున మన రాశిఫలాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ దేవతను ఆరాధిస్తే సిరిసంపదలు చేకూరుతాయి అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఆదివారం (2026 నవంబర్ 8) నాటి ద్వాదశ రాశుల దీపావళి ఫలాలు, పాటించాల్సిన… -
Today Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఏ రాశి వారికి ధనలాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
12 Zodiac Signs Predictions Today: జీవితంలో ప్రతి రోజూ కొత్త ఆశలు, అనుభవాలతో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో రోజువారీ రాశి ఫలాల ద్వారా ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి అంశాలపై జ్యోతిష్య పరమైన సూచనలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతారు. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు శుక్రవారం (2026 నవంబర్ 6) నాటి ద్వాదశ రాశుల ఫలితాలు, ఆయా రాశుల వారు పాటించాల్సిన దైవారాధన… -
Thursday Horoscope: గురువారం రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
Thursday Horoscope Nov 5 2026: జీవితంలో ప్రతీరోజూ ఒక కొత్త ఆశతో, విభిన్నమైన అనుభవాలతో ముందుకు సాగుతుంది. రాబోయే కాలంలో మనకు ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి, ఏ పనులు చేపడితే విజయం వరిస్తుంది, ఏ దైవారాధన చేస్తే కష్టాలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకోవడం ద్వారా మనం మరింత ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 2026 నవంబర్ 05 నాటి ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన పరిహారాల సమగ్ర… -
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
Wednesday Astrology November 4 2026: మిధున రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఆనందం పెరుగు ప్రతి విషయంలోనూ అభివృద్ధి సాధిస్తారు. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. భవాని అమ్మవారిని కుంకుమతో అర్చించాలి. సింహ రాశి వారికి అనారోగ్య బాధలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ.. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. స్నేహితులు, బంధువులతో విరోధాలు తగ్గించుకోవాలి. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. అయ్యప్ప స్వామి వారికి అర్చన చేసి కర్పూర నీరాజనం సమర్పించాలి. కన్యా రాశి వారికి… -
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
Tuesday Horoscope November 3 2026: కన్యా రాశి వారి కుటుంబ పరిస్థితులు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ.. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. రుణ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించడం మంచిది. కుంభ రాశి వారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. డబ్బు రాక ఉంటుంది. చెడు పనులకు దూరంగా ఉంటూ స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అనారోగ్య బాధలు తగ్గిపోతాయి. దుర్గా అమ్మవారి సప్తశ్లోకి… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
Monday Astrology November 2 2026: నేడు వృషభ రాశి వారికి కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులతో సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబ పరంగా సమస్యలు, ఆర్థిక భారాలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన, దీపార్చన నిర్వహించాలి. మిథున రాశి వారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వ్యాపార లావాదేవీలను జాగ్రత్తగా సమీక్షించుకోవాలి. కోపంతో చేసే పనులు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్లాలి. పరమేశ్వరుని పూజించి నందీశ్వరునికి అర్చన… -
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
Horoscope November 1 2026: నవంబర్ నెల ప్రారంభ రోజున మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఏ పనులు చేపడితే అనుకూల ఫలితాలు వస్తాయి, ఏ దైవారాధనతో ఇబ్బందులు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 2026 నవంబర్ 01 నాటి ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన పరిహారాల సమగ్ర సమాచారంను భక్తి టీవీ వేదికగా అందించారు. ఆ డీటెయిల్స్ కింది వీడియోలో ఉన్నాయి.… -
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
Friday Astrology Today October 30 2026: జీవితంలో ప్రతీరోజూ కొత్త ఆశలతో, భిన్నమైన అనుభవాలతో ముందుకు సాగుతుంది. రాబోయే కాలంలో మనకు ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి, ఏ పనులు చేపడితే విజయం వరిస్తుంది, ఏ దైవారాధన చేస్తే కష్టాలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకోవడం ద్వారా మనం మరింత ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు శుక్రవారం (2026 అక్టోబర్ 30) నాటి ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన పరిహారాల…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!