తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటి సురేఖా వాణి పేరు తెలియని వాళ్లు అసలు ఉండరు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించి ఆడియన్స్ లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. ఇక సోషల్ మీడియా యూసేజ్ పెరిగిన తరువాత అక్కడ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ, కూతురితో కలిసి రీల్స్ చేస్తుంది.. ఆ వీడియోలు, ఫోటోలు ఎంతగా వైరల్ అవుతుంటాయో మనం చూస్తూనే ఉంటాం.. తాజాగా సురేఖ వాణి తిరుమలలో దిగిన ఫోటోలు…