చైనా.. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశం. అదీ ఇదీ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. అమెరికా కూడా చైనాతో పోల్చితే కొన్ని అంశాల్లో వెనుకబడి ఉంది. ఇదే స్పీడ్ తో చైనా అభివృద్ధి సాధిస్తే త్వరలోనే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారుతుందని అంచనాలు చెప్తున్నాయి. అయితే ఈ అభివృద్ధి �