Tiger 3 actress Michelle Lee about The towel fight scene: స్కార్లెట్ జాన్సన్ మూవీ బ్లాక్ విడో, జానీ డెప్ మూవీ పైరెట్స్ ఆఫ్ కరేబియన్, బ్రాడ్ పిట్ మూవీ బుల్లెట్ ట్రెయిన్, టామ్ హార్డీ మూవీ వెనమ్ ఇలా పలు హాలీవుడ్ చిత్రాల్లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించిన హాలీవుడ్ నటి మిచెల్ లీ తాజాగా ‘టైగర్ 3’ చిత్రంలో మరోసారి వావ్ అనిపించే యాక్షన్ సీక్వెన్స్‌లో మెప్పించడానికి రెడీ అయింది.…