కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్.దీనితో విజయ్ తరువాత సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు విజయ్ ప�