టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా రష్మిక నటిస్తోందంటే సెంట్ పర్సెంట్ హిట్ పక్కా అన్న టాక్ తెచ్చుకుంది. అంతేకాదు వంద కోట్ల గ్యారెంటీ హీరోయిన్‌గా అవతరించింది. వారిసు నుండి రీసెంట్లీ వచ్చిన థమా వరకు చూస్తే ఆమె ఖాతాలో ఉన్నవన్నీ హండ్రెడ్ క్రోర్ మూవీసే. ప్లాపైనా సరే సల్మాన్ ఖాన్ సికందర్ కూడా రూ. 150 కోట్లను కొల్లగొట్టింది. పుష్పతో నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న రష్మిక హిందీలో కెరీర్ స్టార్ట్ చేశాక కాస్త ఆటుపోట్లు…