Home
Tfi News
Tfi News News
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
Sumalatha: హైదరాబాద్లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నిర్వహించిన తెలుగు సినీ కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) మీడియా సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫెడరేషన్ నాయకులు మీడియా సమావేశం నిర్వహిస్తున్న హాల్లోకి డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత తన మద్దతుదారులతో కలిసి ఒక్కసారిగా ప్రవేశించడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ‘ఫెడరేషన్, డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్’ అని ప్రచారం చేస్తూ, డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలినైన తనను పిలవకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ సుమలత… -
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్పై సుమలత ఫైర్!
Sumalatha: తెలుగు సినీ కార్మిక సమాఖ్య (ఫెడరేషన్), డ్యాన్సర్స్ యూనియన్ మధ్య నడుస్తున్న అంతర్గత వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. ఫెడరేషన్ నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వద్దకు డ్యాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్పై ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన భర్త జానీ మాస్టర్పై పనిగట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ మీడియా ముఖంగా కన్నీటిపర్యంతమయ్యారు.… -
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
Krishna: తెలుగు సినీ కార్మిక సమాఖ్య (టీఎఫ్ఐ ఎంప్లాయీస్ ఫెడరేషన్)లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్పై కొందరు వ్యక్తులు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను, యూట్యూబ్ వేదికగా సాగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ యూనియన్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు కృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా డ్యాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సుమలతా దేవి వైఖరిని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను…
తాజావార్తలు
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
ట్రెండింగ్
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!