Education: అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ టెట్ ఫలితాలు ఈ రోజు ఉదయం విడుదలైయ్యాయి. ఈ రోజు ఉద్యమ 10 గంటలకి టెట్ కన్వీనర్ రాధారెడ్డి టెట్ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. కాగా ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టె