Home
Test Cricket
Test Cricket News
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
Lala Amarnath: భారత క్రికెట్ చరిత్రను తిరగేస్తే కొన్ని పేర్లు కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితం కావు, వ్యవస్థనే మార్చేసిన శక్తులుగా మిగిలిపోతాయి. అలాంటి అరుదైన దిగ్గజమే లాలా అమర్నాథ్. 115 ఏళ్ల క్రితం, అంటే 1911 సెప్టెంబర్ 11న లాహోర్‌లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అమర్నాథ్, భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో తొలి సెంచరీ చేసిన మొదటి బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. కేవం 24 టెస్టుల ఆడిన ఆయన భారత క్రికెట్లో అపారమైన ముద్ర వేశారు.… -
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
Tilak Varma on Test Cricket: భారత యువ బ్యాటర్, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు టెస్టు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ముందుగా టెస్టు క్రికెట్ ఆడి, ఆ తర్వాత వైట్‌బాల్ క్రికెట్లోకి వెళ్లాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాడు. అయితే అతడి లక్ష్యంకు బిన్నంగా.. తిలక్ ముందుగా వైట్‌బాల్ క్రికెట్ ఆడుతున్నాడు. మనోడు ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయలేదు. ఇప్పుడు టీమిండియాలో ఆడుతున్నందుకు సంతోషంగా ఉన్నా.. తన చిన్నప్పటి కల నెరవేరనందుకు కాస్త బాధగా… -
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించకపోవడం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించడం అత్యంత కీలకమని, ఇటువంటి దశలో లభించిన అవకాశాలను చేజార్చుకోకూడదని సూచించారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు… -
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ ఆ దేశ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఆడుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రూక్‌లో అద్భుతమైన ప్రతిభ ఉందని, అతను సరిగ్గా దృష్టి సారిస్తే సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా వంటి దిగ్గజాల స్థాయికి ఎదుగుతాడని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, తనకున్న అపారమైన సామర్థ్యానికి తగ్గట్లుగా బ్రూక్ న్యాయం చేయడం లేదని విమర్శించారు. టెస్టుల్లో కూడా పరిమిత ఓవర్ల క్రికెట్ శైలిలోనే ఆడుతూ, ప్రతి బంతిని బాదేయాలనే… -
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన సుదీర్ఘ టెస్టు కెరీర్లో మరో అరుదైన ఘనతను సాధించాడు. పాకిస్థాన్‌తో లార్డ్స్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా టెస్టు క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో అత్యున్నత స్థానానికి చేరుకున్నాడు. ఇది రూట్‌కు 168వ టెస్టు మ్యాచ్ కాగా, ఈ ఘనత ద్వారా అతడు ఆస్ట్రేలియా దిగ్గజాలు రిక్కీ పాంటింగ్, స్టీవ్ వా రికార్డులను సమం చేశాడు. అంతేకాకుండా తన తోటి… -
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
Yashasvi Jaiswal: శ్రీలంకతో జరిగిన కొలంబో టెస్టులో మైదానంలో సహనం కోల్పోయి లంక పేసర్ అసిథ ఫెర్నాండోతో ఘర్షణకు దిగిన భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై ఇప్పుడు ఐసీసీ (ICC) చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మాటల యుద్ధం కాస్తా హెల్మెట్‌తో శారీరకంగా తాకేంత తీవ్రరూపం దాల్చడంతో ఈ అంశం ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలోకి వచ్చింది. ఈ వివాదంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందిస్తూ, మ్యాచ్ తదనంతర విలేకరుల సమావేశంలో… -
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
Yashasvi Jaiswal vs Asitha Fernando: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభం అదరగొట్టినా, ముగింపు మాత్రం కాస్త రసాభాసగా మారింది. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లపై విరుచుకుపడిన జైస్వాల్, అవుటైన తర్వాత శ్రీలంక పేసర్ అసిథ ఫెర్నాండోతో గొడవకు దిగడం మైదానంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. జైస్వాల్ మొదటి… -
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
IND vs SL 2nd Test Preview: భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) వేదికగా నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. గాళ్లలో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన టీమ్ ఇండియా, ఇప్పుడు అదే విజయ పరంపరను కొనసాగిస్తూ సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఘోర… -
Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్‌గా మరో రికార్డు..
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశారు. హెడింగ్లేలో జరుగుతున్న ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో రూట్ 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 రన్స్ చేసి ఔటయ్యారు. ఇది టెస్టుల్లో ఆయనకు 68వ అర్ధశతకం. ఈ హాఫ్ సెంచరీతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్… -
Indian Bowler: 10 వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచిన భారత యువ బౌలర్.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..
శ్రీలంకతో జరిగిన గాలే టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ సంచలన ప్రదర్శనతో మ్యాచ్ విజేతగా నిలిచాడు. టెస్ట్ కెరీర్ ప్రారంభించిన స్వల్ప కాలంలోనే తన వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్‌తో అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏకంగా 10 వికెట్లు పడగొట్టి, భారత్ 165 పరుగుల భారీ విజయం సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో లంక బ్యాటర్లను కట్టడి చేయడంలో సుతార్ కీలకంగా…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!