South Africa Captain Temba Bavuma React on Sleeping Picture Goes Viral: కెప్టెన్స్ మీట్‌లో తాను నిద్రపోలేదని దక్షిణఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తెలిపాడు. తనను చూపించిన కెమెరా యాంగిలే సరిగా లేదని పేర్కొన్నాడు. భారత గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరికొన్ని నిమిషాల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు బుధవారం అహ్మదాబాద్‌లో �