గతంలో సంచలన విజయం నమోదు చేసిన ‘దురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘దురంధర్ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి, అయితే, ఈ సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ఈ సినిమా “నిడివి”, తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 4 గంటల ఫుటేజ్‌ను సెన్సార్ పరిశీలన కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా 2.5 గంటల నిడివి…