Home
Telangana Power Sector
Telangana Power Sector News
-
TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని ప్రతిష్టాత్మక విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు కొరత గండం తొలగిపోనుంది. టీజీ జెన్కోకు చెందిన బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒడిశాలోని అంగుల్ జిల్లా కలెక్టర్ తీసుకున్న కీలక నిర్ణయంతో బొగ్గు రవాణా సమయాలు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల నైని బొగ్గు గని నుంచి రైల్వే సైడింగ్ వరకు బొగ్గు రవాణా మరింత వేగవంతం కానుంది. ఈ పరిణామం ద్వారా రాష్ట్రంలోని ప్రధాన విద్యుత్ కేంద్రమైన యాదాద్రి థర్మల్ ప్లాంట్కు… -
Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
నల్లగొండ జిల్లా దామరచర్ల పరిధిలో రూపుదిద్దుకున్న అత్యంత ప్రతిష్టాత్మక యాదాద్రి ఆల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS) నిర్మాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ఈ ప్రాజెక్టులోని 5వ యూనిట్ ట్రయల్ రన్ను అధికారులు అత్యంత విజయవంతంగా పూర్తి చేశారు. ట్రయల్ రన్ ప్రక్రియలో భాగంగా ఈ యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించి గ్రిడ్కు అనుసంధానించే దిశగా కీలక పురోగతి సాధించారు. 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు మొత్తం… -
Harish Rao: టీజీ ట్రాన్స్కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
తెలంగాణలోని కీలక విద్యుత్ రంగానికి చెందిన సంస్థల్లో వాటాల విక్రయం లేదా ప్రైవేటీకరణ ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. టీజీ ట్రాన్స్కోలో (TG Transco) 26 శాతం వాటాలను ఐపీఓ (IPO) ద్వారా విక్రయించి నిధులు సమీకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మితమైన టీజీ ట్రాన్స్కో రాష్ట్ర విద్యుత్ సరఫరా… -
Bhatti Vikramakra : విద్యుత్ ఉద్యోగులకు భట్టి కానుక.. 17.651 శాతం డీఏ ఖరారు..
Bhatti Vikramakra : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ రంగ ఉద్యోగులకు, ఆర్టిజన్లకు , పెన్షనర్లకు ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచిని దృష్టిలో ఉంచుకుని, వీరికి రావాల్సిన డియర్ నెస్ అలవెన్స్ (DA) , డియర్ నెస్ రిలీఫ్ (DR) ను 17.651 శాతంగా ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. ప్రతి… -
CM Revanth Reddy: రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ నిర్ణయం..
రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. Npdcl, Spdcl తో పాటు కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ కు వ్యవసాయ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్ళు కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకు…
తాజావార్తలు
-
IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!
-
Hyderabad: డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కుకున్న రిటైర్డ్ రక్షణ శాఖ అధికారి.. రూ. 72.30 లక్షలు స్వాహా..
-
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
-
Qatar-Turkey Defence Agreement: గల్ఫ్లో ఉద్రిక్తతల వేళ.. ఖతార్, టర్కి సంచలన రక్షణ ఒప్పందం!
-
Hyderabad: “ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ”.. ఒకరి కూతురి స్కూల్ ఫీజు డబ్బులు.. మరొకరి కూతురి మందుల కోసం దొంగతనం
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!