Home
Telangana Land Survey
Telangana Land Survey News
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, దాని శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు గ్రామాల్లో చేపట్టిన సర్వే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తం 388 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, ఇటీవల అధికారులు నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో కేవలం 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది.… -
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 7 జిల్లాల్లో రెవెన్యూ, సర్వే, హౌసింగ్, రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్షలు నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పర్యటనలో భాగంగా మంత్రి భూ సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో భూ సర్వే జరిగిందని, మళ్లీ ఇప్పుడు అత్యంత ఆధునిక పద్ధతిలో మూడు విడతల్లో భూ సర్వే చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం మొదటి విడత సర్వే కొనసాగుతోందన్నారు. ఆర్థిక భారం ఎక్కువగా… -
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ పనితీరుపై సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండల స్థాయి అధికారుల నుంచి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఉన్నతాధికారులతో కలిసి దాదాపు 5 గంటల పాటు ఆయన సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ఏళ్లతో పాటు పేరుకుపోయిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. రైతులు,…
తాజావార్తలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్కు పాకిస్తాన్ మంత్రి!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!