Home
Telangana Food Safety
Telangana Food Safety News
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
TG SAFE: నగర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార తయారీ, విక్రయ సంస్థలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 11 ప్రత్యేక బృందాలు ‘క్యూర్’ పరిధిలోని 15 మాంస విక్రయ, ప్రాసెసింగ్ యూనిట్లు 4 కరాచీ బేకరీ తయారీ కేంద్రాలపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించాయి. అధికారులు తనిఖీలు చేపట్టిన వాటిలో ప్రముఖ రిటైల్ సంస్థ మెట్రో… -
TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
TG SAFE: బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ కంటే ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్లో దొరికే ఆహారం చాలా సురక్షితమని, పరిశుభ్రంగా ఉంటుందని చాలామంది నమ్ముతుంటారు. అందుకే ధర ఎక్కువైనా సరే, పెద్ద బ్రాండ్లే కదా అన్న ధీమాతో పిజ్జాలు, ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేస్తుంటారు. అయితే, ఈ బ్రాండెడ్ రెస్టారెంట్లలోనూ ఆహార నాణ్యత ఎంతవరకు ఉందన్న అనుమానాలకు తెరతీస్తూ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (TG SAFE) విభాగం రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఫుడ్ చైన్ అవుట్లెట్లైన… -
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
Telangana Food Safety: తెలంగాణలో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార తయారీ యూనిట్లపై తెలంగాణ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (TG SAFE) కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 10 ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు హైదరాబాద్, వరంగల్, ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని సుమారు 20 ఆహార తయారీ కేంద్రాల్లో ఏకకాలంలో ఆకస్మిక మెరుపు దాడులు నిర్వహించాయి. మసాలాలు, వంట నూనెలు, పాల ఉత్పత్తులు, స్వీట్లు, శీతల పానీయాలు, బేకరీ… -
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పలు ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. టీజీ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో కొయ్యలగూడెం నుంచి కోదాడ మధ్య ఉన్న హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటళ్ల నిర్వాహకులు పాటిస్తున్న అపరిశుభ్ర వాతావరణం, నాణ్యతా లోపాలు చూసి అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అపరిశుభ్ర వాతావరణం.. పురుగులు పట్టిన ఆహార పదార్థాలు హోటళ్ల స్టోర్… -
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
CM Revanth Reddy : రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఆహార, ఔషధ కల్తీల నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతోంది. మార్కెట్లో కూరగాయలు, పండ్లు, పాలు వంటి నిత్యావసరాలు విచ్చలవిడిగా కల్తీ బారిన పడుతుండటంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపాదిత ‘తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం’ (TGFADCA) పై శనివారం ఎంసీహెచ్ఆర్డీ (MCHRD) లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
-
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ అప్పుడు జరిగిన ఆ అవమానాన్ని బయటపెట్టిన విశ్వక్ సేన్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!