Home
Telangana Civil Supplies
Telangana Civil Supplies News
-
PDS Rice : ఇబ్రహీం పట్నం లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. రైస్ మిల్లుపై దాడి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పేదల కోసం కేటాయించిన పీడీఎస్ (PDS) బియ్యం అక్రమ దందా గుట్టరయింది. సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ , టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో భారీ ఎత్తున రేషన్ బియ్యం అక్రమ నిల్వలు బయటపడ్డాయి. ఇబ్రహీంపట్నంలోని న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌లో ఈ దాడులు జరగగా, పేదల బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి మిల్లులో నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. మిల్లులో బయటపడిన వేల కిలోల రేషన్ బియ్యం.. లారీ… -
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) బకాయిలపై పౌర సరఫరాల శాఖ తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రజల సొమ్ముతో కనీస మద్దతు ధర (MSP) చెల్లించి కొనుగోలు చేసిన ప్రభుత్వ ధాన్యాన్ని అప్పగించకుండా దారి మళ్లించాలని చూసే డిఫాల్ట్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వానికి రావలసిన బియ్యాన్ని తక్షణమే అప్పగించాలని, లేకపోతే ఆస్తులను కోల్పోవడానికి సిద్ధపడాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. రెవెన్యూ… -
Uttam Kumar Reddy: ఖరీఫ్ కు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఖరీఫ్ 2025–26 సీజన్‌కు సంబంధించిన అంశాలపై వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో స్పష్టం చేశారు. రబీ 2024–25 సీజన్‌కు సంబంధించి అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ఉడికిన బియ్యం… -
Telangana : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు వర్షాకాలం ముందే బంపర్ ఆఫర్
Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మంచి వార్తను అందిస్తోంది. రానున్న వర్షాకాలంలో ప్రజలు తిండికి, రేషన్ సరుకులకు ఇబ్బందులు పడకుండేందుకు ముందుగానే పెద్దసెరిగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. వర్షాకాలంలో సాధారణంగా భారీ వర్షాలు, వరదలు, రవాణా అంతరాయం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జూన్, జులై, ఆగస్ట్ నెలలకు అవసరమయ్యే రేషన్ సరుకులను ముందుగానే ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!