Girl Jumps To Death in Delhi: న్యూ ఢిల్లీలోని ద్వారకా నార్త్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఇంద్రప్రస్థ యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఒక అపార్ట్ మెంట్ పై నుంచి దూకి తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వద్ద నుంచి సూసైడ్ నోట్ లభ్యమైందని, అందులో తనకు చదువుకోవడం ఇష్టం లేదని, ?అందుకే ఆత్మహత్య చేసుకుంటు