ఈ సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కటి మారిపోతున్నాయి. ముఖ్యంగా హిందూ సాంప్రదాయాలు ఆధునికత దిశగా పయనిస్తున్నాయి. అయితే ఓ గృహప్రవేశ వేడుకల్లో ఇంట్లోకి మొదటగా ఆవుని పంపి..గృహ ప్రవేశం చేస్తారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఓ ఆవు బొమ్మతో గృహ ప్రవేశాన్ని పూర్తి చేశారు. Read Also:Diwali Bumper Lottery: అదిగదిగో లచ్చిందేవి.. కూరగాయలు అమ్మే వ్యక్తికి కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ గృహప్రవేశ వేడుకల్లో ఇంట్లో ఆవు బదులు..…