రోజు రోజుకు సమాజంలో బాధత్యారహితంగా వ్యవహరిస్తున్న కొందరు యువకులు.. చెడు అలవాట్లకు బానిసలుగా మారి.. మత్తులో తామేం చేస్తున్నామో తెలియకుండా ఘోరాలకు పాల్పడుతున్నారు. అయితే.. గత రాత్రి హైదరాబాద్లోని చైతన్యపురిలో పోకిరీలు వీరంగం సృష్టించారు. ఉద్యోగానికి వెళ్లి వస్తున్న భార్యభర్తలను అడ్డుకొని వేధి