Hydrogen Water Bottle: సాధారణంగా వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది.. రూ.50 లేదా రూ.100 అనుకుందాం. కాపర్ లేదా గాజుతో తయారు చేసిన వాటర్ బాటిల్ ధర మహా అంటే రూ.500 వరకు ఉంటుంది. కానీ ఒక వాటర్ బాటిల్ ధర అక్షరాల రూ.9,999 ఉందని మీకు తెలుసా. ఇంతీకీ ఈ వాటర్ బాటిల్ ప్రత్యేకత ఏంటి, ఈ బాటిల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన కంపెనీలు ఏం చెబుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO:…