Kalyanram comments about supporting TDP for 2024 Elections: నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే సినిమా గత నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిషేక్ నామా దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ తెలుగుదేశం గురించి చేసిన కామెంట్లు వైరల్…