Home
Tata Sierra Design
Tata Sierra Design News
-
బోల్డ్ లుక్‌లో Tata Sierra Hexa.. హాట్ త్రీ-రో SUV సెగ్మెంట్లో ఫీచర్స్ అదుర్స్
ఒకప్పుడు భారత ఆటోమొబైల్ రంగంలో డిజైన్ ఐకాన్‌గా నిలిచిన టాటా సియెర్రా SUV. ఇప్పుడు అదే సియెర్రా ఆధునిక రూపంలో తిరిగి వస్తూ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా, టాటా సియెర్రా డిజైన్ లో హెక్సా నేమ్‌ప్లేట్‌ను జోడించి 7-సీటర్ SUVగా రూపొందించిన ఒక డిజిటల్ రెండర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. -
Tata Sierra Prices: టాటా సియెర్రా వేరియంట్ల వారిగా ధరలు ఇవే..
Tata Sierra Prices: టాటా మోటార్స్ (Tata Motors) తన కొత్త కార్ సియెర్రా( Sierra )ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆకట్టుకునే డిజైన్‌తో వచ్చిన ఈ కారు, అందరి దృష్టిని ఆకర్షించింది. సియెర్రా, టాటా మోటార్స్‌కు మరో నెక్సాన్ అవుతుందని, ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. కారు ధరలను కూడా టాటా అగ్రిసివ్‌గా సెట్ చేసింది. సియెర్రా బేసిక్ వెర్షన్ ధర రూ. 11.49 లక్షలు( ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది.
తాజావార్తలు
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!