Tata Nexon.ev: టాటా మోటార్స్ తమ ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్సాన్.ఈవీకి కొత్త అప్‌డేట్ ఇచ్చింది. కస్టమర్లకు మరిన్ని ఫీచర్లు అందించాలనే ఉద్దేశంతో ప్యూర్ గ్రే, ఓషన్ బ్లూ వంటి రెండు కొత్త డ్యుయల్-టోన్ రంగులను పరిచయం చేసింది. ఈ రంగులు నెక్సాన్.ఈవీ 45 శ్రేణిలోని అన్ని వేరియంట్లలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త రంగులు క్రియేటివ్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్ వేరియంట్లలో కనిపిస్తాయి. ఇందులో ఫియర్‌లెస్, ఎంపవర్డ్ వేరియంట్లకు బ్లాక్ రూఫ్ ఉంటుంది. క్రియేటివ్ వేరియంట్‌కు…