Ruhani Sharma as Tanya Sharma in Varun Tej’s Operation Valentine:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్ అని మేకర్స్ బలంగా చెబుతున్నారు. ఒకేసమయంలో తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండగా బై లింగ్యువల్ సినిమాగా తెలుగు-హిందీ భాషలో రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, వందేమాతరం సాంగ్, గగనాల సాంగ్ ఛార్ట్…