Off The Record: జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసి, 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తానేటి వనిత కొవ్వూరు వదిలేసి గోపాలపురంలో అడుగు పెట్టాక అస్సలు కలిసి రావడం లేదట. అదే సమయంలో ఆమె వ్యవహార శైలి కూడా…పార్టీ ఆవిర్భావం నుంచి పాతుకుపోయిన నేతలకు ఏమాత్రం పడటం లేదంటున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా… మొదట్నుంచి పార్టీలో ఉన్నవాళ్లని పక్కనబెట్టి…తర్వాత వచ్చిన, కోవర్టులుగా పనిచేసే వారికే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే నియోజకవర్గంలో…