తమిళనాడు యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొంత మంది యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్లు ఇచ్చే నెగిటివ్ రివ్యూయార్స్ వారి వ్యూస్ కోసం నెగిటివ్ రివ్యూ స్ ఇస్తున్నారని భావిస్తూ సంచలన డెసిషన్ తీసుకుంది తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్. ఈ ఏడాది తమిళ్ లో విడుదలైన చాలా సినిమాలు నెగిటివ్ వలన మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేదని నిర్మతల మండలి చెప్తోంది. కొందరు కావాలని తమకు నచ్చని హీరో సినిమా రిలీజ్ అయితే…