Home
Tamil Cinema
Tamil Cinema News
-
Anirudh : కీబోర్డ్ కవర్ లోపల దూరి పడుకున్న అనిరుధ్.. గర్వపడ్డ తల్లి!
చిన్నప్పటి నుంచే అనిరుధ్కు సంగీతంపై పిచ్చి ఉన్నప్పటికీ, చదువులో మాత్రం టాపర్. ముఖ్యంగా లెక్కల్లో పులి! దీంతో ఆయన తండ్రి రవి రాఘవేంద్ర తన కొడుకును ఐఐటీలో చదివించి పెద్ద స్థాయిలో చూడాలని కలలు కన్నారు. “నా కొడుకు ఐఐటీ మెటీరియల్” అని అందరి దగ్గరా గర్వంగా చెప్పుకునేవారు. లయోలా కాలేజీలో బీకామ్ పూర్తి చేశాక, పైచదువుల కోసం సింగపూర్ పంపాలని తల్లిదండ్రులు ఫిక్స్ అయ్యారు. సరిగ్గా అప్పుడే హీరో ధనుష్ ఎంట్రీ ఇచ్చారు. అనిరుధ్లో ఉన్న… -
Anirudh Ravichander : పెళ్లి వేళ బయటపడ్డ అనిరుధ్ ‘3 గంటల’ లవ్ స్టోరీ!
సౌత్ ఇండియాని తన బీజీఎమ్లతో ఊపేస్తున్న మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఒకపక్క కావ్య మారన్తో ఆయన పెళ్లి వార్తలు నెట్టింట హల్చల్ చేస్తుంటే, మరోపక్క అనిరుధ్ గతంలో ఎదుర్కొన్న ఓ విచిత్రమైన బ్రేకప్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కోట్లాది మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న అనిరుధ్కి కూడా లవ్ ఫెయిల్యూర్ ఉందంటే నమ్ముతారా? అదీ కేవలం మూడు గంటల్లోనే ముగిసిపోయిన ప్రేమకథ. సాధారణంగా ఎవరి… -
Priya Bhavani Shankar : రహస్యంగా ఎగేజ్మేంట్ చేసుకున్న ఇరుముడి హీరోయిన్?
వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నటి ప్రియా భవాని శంకర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాలేజీ రోజుల నుంచే రాజ్ వేల్ అనే వ్యక్తితో గాఢ ప్రేమలో ఉన్న ప్రియా, ఆయనతో కలసి ఉన్న సరికొత్త ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే కేవలం ఫొటోలు మాత్రమే కాకుండా,… -
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
కమల్ హాసన్ మరోసారి తన కొత్త చిత్రంతో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన ప్రకటించిన తాజా సినిమా టైటిల్ ‘సందియర్’ అని ఉండటంతో వివాదాలు ముసురుకున్నాయి. ఈ టైటిల్ ఆయన గతంలో కూడా వాడాలని ప్రయత్నించి, తర్వాత విరమించుకున్నారు. ఈ విషయంపై ఇప్పుడు చిత్ర వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో భారీ హిట్ కొట్టిన తర్వాత, ‘భారతీయుడు 2’, ‘తగ్ లైఫ్’ వంటి చిత్రాలతో నిరాశపరిచారు. దీని తర్వాత, ఆయన యువ… -
Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
75 ఏళ్ల హీరో రజినీకాంత్ తమిళ సినిమాను 800 కోట్ల జాబితాలో చేర్చాడు. ‘బాషా’ నుంచే ఈ రికార్డుల పరంపర మొదలైంది. 25 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా ‘బాషా’ నిలిచింది. ‘చంద్రముఖి’ 75 కోట్లు, ‘శివాజీ’తో 100 కోట్లు ఎలా ఉంటాయో బాక్సాఫీస్కు చూపించాయి. (50 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ రికార్డ్ మాత్రం ‘భారతీయుడు’ పేరు మీద ఉంది). 100 కోట్లు ఎలా ఉంటుందో ‘శివాజీ’తో చూపించిన రజినీకాంత్, ఆ తర్వాత… -
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
Simbu – Nayan: సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెండితెరపైనే కాకుండా బయట కూడా భారీ సెన్సేషన్ సృష్టించిన స్టార్ జోడీ శింబు – నయనతార. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అప్పట్లో ఒక రేంజ్ క్రేజ్ ఉండేది. ఇప్పుడు దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ ఒకే స్క్రీన్ను షేర్ చేసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ‘డ్యూడ్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్… -
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
Story Board: దేశంలో ఉత్తరాదికీ, దక్షిణాదికీ రాజకీయంలో కచ్చితమైన తేడా ఉంది. అందులోనూ దక్షిణాదిలో తమిళనాడు రాజకీయం తీరే వేరు. మొదట్నుంచీ ద్రవిడ భూమిపై సినీతారల రాజకీయమే కొనసాగుతోంది. అన్నాదురై, ఎంజీఆర్ మొదలుకుని.. కరుణానిధి, జయలలిత.. ఇప్పుడు విజయ్ దాకా అందరూ సీఎంలయ్యారు. వారి స్ఫూర్తితోనే ఇప్పుడు ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చూస్తుంటే తమిళనాడు రాజకీయ గతం, ప్రస్తుతమే కాదు.. భవిష్యత్తు కూడా సినిమాతోనే ముడిపడి ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. దక్షిణాదిన… -
Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
Tamil Cinema: దక్షిణాది సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ లెక్కలు చూస్తుంటే ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి మెదళ్లనూ తొలిచేస్తోంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అలవోకగా రూ.1000 కోట్ల మార్కును దాటేసి ప్రపంచ స్థాయిలో రికార్డులు సృష్టించాయి. అటు కన్నడ ఇండస్ట్రీ కూడా ‘కేజీఎఫ్ 2’తో వెయ్యి కోట్ల క్లబ్లో పాగా వేసింది. కానీ, దశాబ్దాల చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న తమిళ సినిమా మాత్రం ఇప్పటివరకు ఆ రూ.1000 కోట్ల… -
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
Dhanush Political Entry: నటుడు ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై కొంతకాలంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయన అభిమాన సంఘం పేరును ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ (ధనుష్ సంక్షేమ ఉద్యమం)గా మార్చడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్న ధనుష్, వారం క్రితం వరకు ఢిల్లీలో కీలక భేటీలు జరిపిన అనంతరం మరో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. నేడు చెన్నైలోని చోళింగనల్లూరు జేబీఆర్ కళాశాలలో ధనుష్తో… -
Dhanush – Aishwaryaa: ధనుష్ – ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారా? అనిరుధ్ పెళ్లి వేదికగా బిగ్ ట్విస్ట్!
Dhanush -Aishwaryaa: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడాకుల వ్యవహారం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే విడిపోయిన తర్వాత కూడా తమ పిల్లల బాధ్యతలను పంచుకుంటూ స్నేహపూర్వక బంధాన్ని కొనసాగిస్తున్న ఈ జంటపై ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్లో ఒక క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ధనుష్ మళ్లీ రజినీకాంత్ కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నారని, వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ…
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!