బ్రేకప్ ఎవరి కెరీరైనా ఉపయోగడపడింది అంటే అది మిల్కీ బ్యూటీ తమన్నాకే. లస్ట్ స్టోరీ2 టైంలో విజయ్ వర్మతో మొదలైన ప్రేమ కహానీ రెండేళ్లు సవ్యంగానే సాగింది. విజయ్ ప్రేమలో మునిగి తేలినప్పుడు మిల్కీ బ్యూటీ కెరీర్, ఫిటినెస్‌పై పెద్దగా శ్రద్ధ కనబర్చలేదు. దీంతో వెయిట్ పుట్ ఆన్ అయ్యింది. ఎప్పుడైతే తమ్మూకి లవర్ కటీఫ్ చెప్పాడో అప్పటి నుండి కెరీర్, ఫిజిక్ పై కాన్సట్రేషన్ చేసింది. ఈ మధ్య కాలంలో రానన్ని ఆఫర్లను కొల్లగొట్టిన తమ్మూ..…