తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో గ్లామర్ క్వీన్‌గా పేరుపొందిన తమన్నా భాటియా తాజాగా ఒక ప్రమోషనల్ సాంగ్ ద్వారా ఫ్యాన్స్ ముందు మరింత రెచ్చిపోయిన లుక్‌లో కనిపించారు. ఈ సాంగ్‌లో ఆమె ఇన్నర్ వేర్ స్పష్టంగా కనిపించేలా డ్రెస్ ఎంచుకున్నట్లు సోషియల్ మీడియా ద్వారా ట్రెండ్ అవుతోంది. దీంతో తమన్నా ఈ కొత్త లుక్‌పై పలువురు అభిమానులు, ఫాలోవర్లు కామెంట్లతో ఫైర్ చేస్తున్నారు. “ఇంతా ఆఫర్స్ కోసం చేస్తారా?”, “ఈ మాదిరిగా డ్రెస్ పెట్టడంలో అవసరం ఉన్నదా?”…