Tamannaah Bhatia About Her Relationships: తన జీవితంలో రెండు బ్రేకప్స్ ఉన్నాయని స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తెలిపారు. రిలేషన్‌షిప్‌లో అందరిలానే తాను కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పారు. టీనేజ్‌లో మొదటిసారి తాను ప్రేమలో పడ్డానని, కొన్ని కారణాలతో ఆ బంధం నిలవలేదని పేరొన్నారు. మిల్కీబ్యూటీ కొంతకాలంగా బాలీ�