ఓ స్టార్ హీరోయిన్ కెరీర్ పీక్స్‌లో ఉండగా ఐటమ్ సాంగ్ చేస్తే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే. ఎందుకంటే ఒక సారి ఐటమ్ గర్ల్స్‌గా మారాక ఫీమేల్ లీడ్స్ కన్నా అలాంటి ఆఫర్లే వచ్చేవి కాబట్టి. అది వన్స్ ఆపాన్ ఎ టైం ముచ్చట. ఇలాంటి పోకడలకు బ్రేకులేసింది తమన్నా. ఐటమ్ నంబర్స్ చేస్తూనే హీరోయిన్‌గానూ ఆఫర్లను కొల్లగొట్టొచ్చని ఫ్రూవ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోయిన్ చేయనన్నీ పెప్ సాంగ్స్ చేసి స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్…
గ్లామరస్ బ్యూటీ తమన్నాకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి. ఒక్క తమిళంలోనే జైలర్, ఆరణ్మనై4తో హిట్ కొట్టానన్న శాటిస్పాక్షన్ దక్కింది. క్రెడిట్స్ మరొకరితో షేర్ చేసుకోవాల్సొచ్చింది. ఇదే టైంలో విజయ్ వర్మ బ్రేకప్ కూడా ముద్దుగుమ్మను బాధించినప్పటికీ త్వరగానే కోలుకుని మళ్లీ ఫుల్ ప్లెడ్జ్‌గా కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఆ మధ్య కాలంలో కాస్త బొద్దుగా కనిపించిన తమ్ము మళ్లీ ఫిట్ ఫిజిక్‌తో మెస్మరైజ్ చేస్తోంది. Also…