తెలుగు కుర్రాడు తమిళ సూపర్ స్టార్ హీరో విశాల్ తాజాగా సంచలన విషయాన్ని తెలిపారు. అతి త్వరలో తాను కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఆయన స్వయంగా ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తానని తెలిపారు. పొలిటికల్ ఎంట్రీ సంబంధించి విశాల్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. Also read: Sarabjit Singh: సరబ్‌జీత్ సింగ్‌ని చంపిన డాన్ అమీర్ సర్ఫరాజ్ ఖతం.. లాహోర్‌లో కాల్చిచంపిన “గుర్తుతెలియని వ్యక్తులు”.. ఇందులో భాగంగానే తాను 2026లో…
తమిళ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హీరో రజినీకాంత్ తో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఆయన సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా డిమాండ్ ఎక్కువే..దాంతో విజయ్ తమిళ్ సినిమాలను తెలుగులో కూడా తీస్తున్నారు.. అయితే హీరో విజయ్ గురించి సినిమా అప్డేట్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే ఆయన త్వరలోనే ఓ ప్రముఖ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని…