Sushmita Sen: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటన, అచీవ్ మెంట్స్, ఇక ఆమె ప్రేమాయణాలు అబ్బో అన్ని సంచలనమే. ఇక మొన్నటికి మొన్న ఐపీఎల్ కింగ్ లలిత్ మోడీ తో ప్రకటించి షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా హిజ్రాగా మారి షాకిచ్చింది.