Mongolia All Out for 31 Runs vs Malaysia: మంగోలియన్ క్రికెట్ జట్టు మరోసారి పేలవ ప్రదర్శన చేసింది. కొద్ది రోజుల క్రితం కేవలం 17 పరుగులకే అలౌటైన మంగోలియన్ టీమ్.. తాజాగా 31 పరుగులకు కుప్పకూలింది. మలేషియాలోని యూకేఎం ఓవల్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఈ చెత్త ప్రదర్శన నమోదు చేసింది. మంగోలియన్ జట్టులో ఏక