Tollywood Excecutive Producer Swapna Varma Died by Suicide: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. మాదాపూర్ లో లేడీ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య చేసుకుని మరణించింది. అయితే ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు. చెబుతున్నారు. మాదాపూర్ కావూరి హిల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ నివాసం ఉంటోంది. సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్�