కోలీవుడ్ స్టార్ హీరో సూర్య… సౌత్ మార్కెట్ ని సొంతం చేసుకోని ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల సూర్య, సిరుత్తే శివ దర్శకత్వంలో ‘కంగువ’ సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామాగా కంగువ మూవీ పది భాషల్లో, 2D-3D వెర్షన్స్ లో, ఐమా�