ప్రముఖ నటుడు సురేశ్ గోపీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూతురు భాగ్య సురేశ్ వివాహం శ్రేయాస్ మోహన్‌తో జరిగింది. వీరి వివాహం బుధవారం ఉదయం 8.45 నిమిషాలకు కేరళలోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, కొద్దిమంది నటీనటులు మాత్రమే ఆహరజయ్యారు. సురేశ్ గోపీ కూతురి వివాహంకు ప్రధాన నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని ఈరోజు ప్రధాని మోడీ సందర్శించారు. కేరళ…