సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కరు మీద కేసులు నమోదు అవుతున్నాయి. ముందుగా లోకల్ బాయ్ నాని ఈ మధ్య భయ్యా సన్నీ యాదవ్ అనే ఒక మోటో వ్లాగర్ మీద కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు తెలియక వాటిని ప్రమోట్ చేశామని వాటి జోలికి వెళ్ళవద్దని కోరుతూ వీడియోలు పెడుతున్నారు. వారి బాటలోనే సురేఖ వాణి కూతురు హీరోయిన్…
ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే “సినిమా మాది – టైటిల్ మీది” అనే వినూత్న కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా యూనిట్. ఈ సినిమాను M3 మీడియా బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాతగా, మాల్యాద్రి రెడ్డి డైరెక్టర్…