Home
Sunday Horoscope
Sunday Horoscope News
-
Today Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నింటిలో విజయమే!
మిథున రాశి వారికి నేడు అన్ని కలిసి రానున్నాయి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయాలు అందుకుంటారు. శత్రు సంబంధమైనటువంటి భాధలు తగ్గిపోతాయి. ఈరోజు అన్ని శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. నేడు సంతోషంగా ఉంటారు. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం మహా గణపతి స్వామి వారు. గణపతి అష్టకంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: మార్చి 1 దిన ఫలాలు.. ఉద్యోగ విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త సుమీ!
మీన రాశి వారికి ఈరోజు కాస్త గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఒత్తిడికి గురిచేస్తాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నేడు మీన రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. అమ్మవారి పంచరత్న స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు!
వృశ్చిక రాశి వారికి నేడు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. ఈరోజు సరదా సంతోషాలతో కూడినటువంటి జీవనాలను పొందుతుంటారు. ముఖ్యంగా డబ్బు మీ చెంతకు చేరుతుంది. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి వస్తు, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశికి అనుకూలించే దైవం ఆంజనేయస్వామి వారు. మీరు చేయాల్సిన పూజ స్వామి వారికి పుష్పాఅర్చన నిర్వహించండి. కింది వీడియోలో మిగతా 11… -
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
మేష రాశి వారికి ఈరోజు అన్ని కలిసివస్తుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి విజయం సాధిస్తారు. ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. శక్తికి మించిన పనులు చేపడుతుంటారు. ప్రయోజనకరమైన శుభవార్తలు అందుతుంటాయి. ఈ రోజు డబ్బు రాక వచ్చే అవకాశాలు మెండు. నేడు మేష రాశి వారికి అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు. స్వామి వారి అచ్యుతాష్టకంను పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన… -
Today Horoscope: ఆదివారం దినఫలాలు.. నేడు ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
July 27 Horoscope: ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు నేడు అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. దగ్గరి బంధువులను కలుసుకుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ధనుస్సు రాశి వారికి అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు. ఈ రోజు మీరు చేయాల్సిన పూజ స్వామి వారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. అదే విధంగా కింది వీడియోలో మిగతా రాశి వారికి సంబంధించిన దినఫలాలు ఇవ్వబడ్డాయి.
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!