Home
Stray Dog Bite Incidents
Stray Dog Bite Incidents News
-
Rabies fear: “రేబిస్” భయంతో బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య..
Rabies fear: మహారాష్ట్రలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కళ్యాణ్‌లో 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి ‘‘రేబిస్’’ భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుక్కకాటు తర్వాత తనకు ‘‘రేబిస్ ఇన్ఫెక్షన్’’ సోకుతుందనే భయంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. కళ్యాణ్ తూర్పులోని టిస్గావ్ నాకా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని ఆయుష్ విశ్వనాథ్ అమీన్(30)గా గుర్తించారు. ఇతను 8 ఏళ్లుగా భారత్ బ్యాంక్ థానే బ్రాంచ్‌లో పనిచేస్తున్నారు.
తాజావార్తలు
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
Excise Policy: ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీ.. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు..
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?