Vijay Deverakonda to share Kushi Movie Info in Star Sports: మరో రెండు రోజుల్లోనే ఆసియా కప్ 2023కు తెరలేవనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. పాకిస్తాన్, నేపాల్ మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ సారి ఆసియా కప్ మ్యాచ్‌లు పాకిస్థాన్, శ్రీలంకలో జరుగుతాయి. పాక్ వెళ్లమని భారత్ అనడంతో టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో…