చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీస్ అధికారి.. డిపార్డ్మెంట్ కు మాయని మచ్చ తీసుకువచ్చాడు. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి అభాసు పాలయ్యాడు.. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. యువతి కానిస్టేబుల్ ను లాక్కెళ్తున వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Wedding-Fraud: పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసి మహిళ.. నిందితుల అరెస్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఉన్న గోల్ చౌరాహాలోని జీటీ రోడ్ సమీపంలో…