Home
Sslv D1 Rocket
Sslv D1 Rocket News
-
ISRO: ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం.. ఇంకా అందని డేటా
Data Not Received From SSLV D1: ఆదివారం నాడు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం సాంకేతికంగా విజయవంతం అయ్యింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగం ఉదయం 9:18 నిమిషాలకు జరిగింది. ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ఈవీఎస్ 02, ఆజాదీ కా శాట్‌ను అనే రెండు ఉపగ్రహాలను క్షక్ష్యలోకి తీసుకెళ్లింది. అయితే ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం భౌతికంగా సక్సెస్ అయిందా? లేదా అన్నదానిపై ఉత్కంఠ వీడడం… -
ISRO’s SSLV D1 Rocket Launch: ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతం
ISRO’s SSLV Launch: శ్రీహరికోట నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన SSLV D1 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఆదివారం ఉదయం 9.18 గంటలకు నిప్పులు చిమ్ముతూ SSLV D1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 13.2 నిమిషాల్లో కక్ష్యలోకి చేరింది. ఈఓఎస్ 02, అజాదీశాట్ ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. అజాదీ కా అమృత్ మహోత్సవ వేళ ఈ చిన్న శాటిలైట్ వెహికిల్‌ను ఇస్రో ప్రయోగించి చరిత్ర సృష్టించింది. 75 స్కూళ్ల విద్యార్థినులు అజాదీశాట్ ఉపగ్రహాన్ని రూపొందించారు. 34… -
ISRO’s SSLV Launch Live: నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈరోజు ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగాన్ని సైంటిస్టులు చేపట్టారు. రెండు ఉపగ్రహాలతో ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. https://www.youtube.com/watch?v=gX-KHc5DxCU -
SSLV D1: మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన శ్రీహరికోట.. నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న తొలి ఎస్ఎస్ఎల్వీ
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. నేడు షార్ వేదికగా స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) డీ1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ప్రయోగానికి ఇప్పటికే కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. ఎస్ఎస్ఎల్వీ సిరీస్‌లో తొలి రాకెట్ ఇస్రో భూ పరిశీలన ఉపగ్రహం మైక్రోశాట్-2ఏతోపాటు దేశీయ బాలికల ద్వారా స్పేస్ కిడ్జి…
తాజావార్తలు
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
ట్రెండింగ్
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు