స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికంగా 13 ఏప్రిల్ 2026న SSC Selection Post Phase 14 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 3003 ఖాళీలు ఉన్నాయి. ఇవి వివిధ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్లలో Group B (నాన్-గెజెటెడ్) & Group C పోస్టులు. అర్హత ప్రమాణాలను కలిగి ఉండి, ప్రభుత్వ ఉద్యోగం ఆశించే అభ్యర్థులు, ఎస్ఎస్సి అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ మే 4, 2026.…