Sri Shobhakruth Nama Samvatsaram, Magha Masam, Shukla Paksham, Saturday Special, Sri Hanuman Stotra Parayanam, Dr P Srinivas, Sri Venkateswara Stotra Parayanam, Sri G Madhusudhana Rao, Bhakthi TV
Sri Shobhakruth Nama Samvatsaram, Adhika Sravana Masam, Krishna Paksham, Saturday Special Sri Hanuman Stotra Parayanam, Dr P Srinivas, Sri Venkateswara Stotra Parayanam, G Madhusudhana Rao, Bhakthi TV
Annamacharya Jayanti 2023: అన్నమాచార్య జయంతి సందర్భంగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇల్లు సిసిరిసంపదలతో విరాజిల్లుతుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=JDNHrpfURew
Sri Hanuman Stotra Parayanam: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సుఖసంతోషాలు.. భోగభాగ్యాలు మీ ఇంట్లో ఉంటాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=gUry1KbTHHk
Sri Hanuman Stotra Parayanam: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శారీరక, మానసిక రుగ్మతలు తొలగి సుఖసంతోషాలు చేకూరుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ ప్రత్యేక కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=NRDrQKtAoL0
Saturday Special Live: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శని దోష నివారణ జరిగి ధనం, ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=YjdhSoih–I
శ్రావణ మాసం వచ్చేసింది.. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, ఇతర శుభకార్యాల్లో మునిగిపోయారు.. ఇవాళ తొలి శ్రావణ శనివారం కావడంతో.. గుడి గోపురాలకు తరలివెళ్తున్నారు భక్తులు.. అసలు తొలి శ్రావణ శనివారం నాడు ఏం చేయాలి..? ఏ స్తోత్ర పారాయణం చేస్తే బాగుటుంది.. డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారితే.. జరుగుతోన్న తొలి శ్రావణ శనివారంనాడు స్తోత్ర పారాయణం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=hIEOvg6Fwas
శ్రీ ఫ్లవ నామ సంవత్సరం మరికొద్ది గంటల్లో ముగుస్తుంది. శుభకృత్ నామ సంవత్సరం రాబోతోంది. శ్రీ ఫ్లవనామ సంవత్సరం చివరిరోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి.